You are now leaving GSK’s website and are going to a website that is not operated/controlled by GSK. Though we feel it could be useful to you,we are not responsible for the content/service or availability of linked sites. You are therefore mindful of these risks and have decided to go ahead.

Agree Agree Agree Stay
ఇతర భాషల కోసం
Shingles
ఇతర భాషల కోసం

ఒక వ్యాక్సినేషన్ కార్డు
తద్వారా వ్యాధులు లాక్ డౌన్ అవుతాయి. బాల్యం కాదు.

టీకా (వ్యాక్సినేషన్) లు వేయడం ఆలస్యం చేయకూడదని శిశువైద్యులు (పీడియాట్రీషియన్లు) భావిస్తున్నారు, ఇది పిల్లలలో అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి. తీవ్రమైన వ్యాధుల నుండి వారిని రక్షించడానికి సకాలంలో టీకా (వ్యాక్సినేషన్) లు వేయడం అవసరం. 18 సంవత్సరాల వయస్సు వరకు సిఫార్సు చేయబడిన* వ్యాక్సిన్‌ల జాబితాను చూడటానికి దిగువ శిశువు చిహ్నాన్ని లాగండి


 

ఎడమ లేదా కుడికి లాగండి

పుట్టుక

  • ఒపివి (1లో 1)
  • బి.సి.జి (1లో 1)
  • హెపటైటిస్ బి - 1 (4లో 1)

6 వారాలు

  • హిబ్ – 1 ( 4లో 1)
  • DTP – 1 (3లో 1)
  • రోటావైరస్ – 1 (3లో 1)
  • PCV – 1 (4లో 1)
  • హెపటైటిస్ B – 2 (4లో 2)
  • IPV – 1 (5లో 1)

10 వారాల

  • రోటవైరస్ – 2 (3లో 2)
  • డిటిపి – 2 (3లో 2)
  • PCV -2 (4 లో 4)
  • హిబ్ – 2 (4లో 2)
  • హెపటైటిస్ బి – 3 (4లో 3)
  • IPV – 2 (5 లో 2)

14 వారాల

  • రోటవైరస్ – 3 (3లో 3)
  • డిటిపి – 3 (3లో 3)
  • PCV – 3 (4లో 3)
  • హిబ్ – 3 (4లో 3)
  • హెపటైటిస్ బి – 4 (4లో 4)
  • IPV – 3 (5లో 3)

6 నెలల

  • ఇన్‌ఫ్లుఎంజా వ్యాక్సిన్ - 1 (2లో 1)

7 నెలల

  • ఇన్‌ఫ్లుఎంజా వ్యాక్సిన్ - 2 (2 లో 2)

9 నెలల

  • ఎల్లో ఫీవర్ (1లో 1)
  • టైఫాయిడ్ కంజుగట్ వ్యాక్సినేషన్ (1లో 1)
  • మెనింజైటిస్ ACWY – 1 (2లో 1)
  • MMR – 1 (3లో 1)

కోవిడ్-19 మహమ్మారి సమయంలో మీ పిల్లలకు టీకా (వ్యాక్సినేషన్) లు వేయకపోవడం గురించి మీరు శ్రద్ద తీసుకున్నారా?

దిగువన మీ సందేహాలకు సమాధానాలు పొందండి
మరియు తప్పిన లేదా వేయించాల్సిన టీకా (వ్యాక్సినేషన్) కోసం ఈరోజే మీ శిశువైద్యుడిని (పీడియాట్రీషియన్) సంప్రదించండి!

నా బిడ్డ టీకా (వ్యాక్సిన్‌)ని మిస్ అయ్యిందో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు, నేను ఏమి చేయాలి?
  • పిల్లలకు సకాలంలో టీకా (వ్యాక్సినేషన్) లు వేయడం అనేది తీవ్రమైన మరియు ప్రాణాంతకమైన వ్యాధుల నుండి వారిని రక్షించడానికి ఒక ముఖ్యమైన మార్గం. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) సిఫార్సు చేసిన ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం పిల్లలకు టీకా (వ్యాక్సినేషన్) లు వేయాలని సిఫార్సు చేసింది.
  • టీకా (వ్యాక్సినేషన్) లు వేయడం ద్వారా, ఈరోజు జన్మించిన పిల్లలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే మరియు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారే తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించబడటానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయి.
  • ప్రతి టీకా (వ్యాక్సినేషన్) లెక్కించబడుతుంది
సరైన షెడ్యూల్ ప్రకారం నా బిడ్డకు టీకా (వ్యాక్సినేషన్) లు వేయబడిందని నేను ఎలా నిర్ధారించగలను?
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ మార్గదర్శకాలు: రోగనిరోధకత అనేది ఒక ముఖ్యమైన ఆరోగ్య సేవ. రోగనిరోధకత సేవలకు అంతరాయం వలన, చాలా తక్కువ కాలానికి కూడా, వ్యాధికి గురయ్యే వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది మరియు వ్యాక్సిన్ వలన నివారించగల వ్యాధుల (VPDలు) వ్యాప్తి సంభావ్యతను పెంచుతుంది.
  • టీకా (వ్యాక్సినేషన్) లు వేయడం ద్వారా, ఈరోజు జన్మించిన పిల్లలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే మరియు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారే తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించబడటానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయి.
  • ప్రతి టీకా (వ్యాక్సినేషన్) లెక్కించబడుతుంది
క్షయవ్యాధికి ఎలా చికిత్స చేస్తారు?
  • మెడికల్ సైన్స్ నిరంతరం అభివృద్ధి చెందుతోంది మరియు ఈ పురోగతిలో భాగంగా సంవత్సరాలుగా కొత్త వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం జరిగింది.
  • టీకా (వ్యాక్సినేషన్) లు వేయడం ద్వారా, ఈరోజు జన్మించిన పిల్లలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే మరియు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారే తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించబడటానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయి.
  • ప్రతి టీకా (వ్యాక్సినేషన్) లెక్కించబడుతుంది

వ్యాక్సినేషన్ ద్వారా 20కి పైగా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు

టీకా (వ్యాక్సినేషన్) లు వేయడం వల్ల చాలా దేశాల్లో టీకా (వ్యాక్సినేషన్) -నివారించగల వ్యాధులను చాలా తక్కువ స్థాయికి తగ్గించగలిగారు. అయినప్పటికీ, ప్రజలు తమకు సంబంధించిన వేక్సిన్‌లను పొందడం మానేస్తే, కొన్ని టీకా (వ్యాక్సినేషన్) -నివారించగల వ్యాధులు మళ్లీ కనిపించడాన్ని మనం చూడవచ్చు.

టీకాలు (వ్యాక్సిన్లు) సహాయపడ్డాయి:

  • మశూచి (స్మాల్ పాక్స్) ని నిర్మూలించింది
  • పోలియోను దాదాపు నిర్మూలించింది
  • ప్రపంచవ్యాప్తంగా 2000 మరియు 2018 మధ్య తట్టుకు (మీజిల్స్) సంబంధించిన మరణాలు 73% తగ్గాయి
  • 2000-2018 మధ్య రుబెల్లా కేసులు 97% తగ్గాయి

వ్యాక్సిన్‌లు సమాజానికి కూడా సహాయపడతాయి:

  • వ్యక్తులు- చారిత్రాత్మకంగా పిల్లల మరణానికి సాధారణ కారణం అయిన టీకా (వ్యాక్సినేషన్) -నివారించగల వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడటం ద్వారా టీకా (వ్యాక్సినేషన్) లు ఆరోగ్యం మరియు శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
  • కమ్యూనిటీలు- టీకా (వ్యాక్సినేషన్) లు వేయడం అనేది సమాజంలో వ్యాక్సిన్-నివారించగల వ్యాధుల వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.
  • ఆర్థిక వ్యవస్థలు- టీకా (వ్యాక్సినేషన్) ఆర్థిక వృద్ధి, ఉత్పాదకత మరియు శ్రామికశక్తి భాగస్వామ్యంపై ప్రయోజనకరమైన ప్రయత్నాలను కలిగి ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

* ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ద్వారా వ్యాక్సినేషన్ & ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ అడ్వైజరీ కమిటీ, 2018-19 సిఫార్సుల నుండి స్వీకరించబడింది.

గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం. డా. అన్నిబిసెంట్ రోడ్, వర్లి, ముంబై 400 030, ఇండియా.

ఈ మెటీరియల్‌లో కనిపించే సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఈ మెటీరియల్‌లో ఏదీ వైద్య సలహాను కలిగి ఉండదు. మీ పరిస్థితికి సంబంధించి ఏవైనా వైద్యపరమైన సందేహాలు, ఏవైనా సలహాలు లేదా ప్రశ్నల కోసం దయచేసి మీ డాక్టరును సంప్రదించండి. వ్యాక్సినేషన్ కోసం సూచించిన వ్యాధి జాబితా పూర్తిగా లేదు, దయచేసి పూర్తి వ్యాక్సినేషన్ (టీకా) షెడ్యూల్ కోసం మీ శిశువైద్యుడిని (పీడియాట్రీషిన్) సంప్రదించండి. వ్యాధి ప్రాతినిధ్య ఐకాన్లు /చిత్రాలు మరియు యానిమేషన్ కేవలం సచిత్ర ప్రయోజనం కోసం మాత్రమే.

మీ పిల్లల రక్షణలో సాధ్యమయ్యే అవంతరాలు గుర్తించండి

మీ చిన్నారికి టీకా (వ్యాక్సినేషన్) లు సమయానుకూలంగా ఉన్నాయో లేదో చూడటానికి వారికి సంబంధించిన టైమ్ లైన్ తయారుచేయండి*

ఇపుడే ఉపయోగించడం ప్రారంభించండి

2021(c) గ్లాక్సోస్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్. అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి
గోప్యతా విధానం | కుక్కీల విధానం | నిరాకరణ

నిరాకరణ:
ఈ వెబ్‌సైట్ భారతదేశంలో నివసించే వారికి మాత్రమే.
ఇక్కడ పేర్కొన్న వ్యాధుల జాబితా IAP (ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్) వారి రొటీన్ మరియు క్యాచ్అప్ టీకా (వ్యాక్సినేషన్) సిఫార్సులలో నివారించగల వ్యాధుల జాబితాలో ఉన్న వ్యాధులు. పిల్లలను ప్రభావితం చేసే జాబితాకు మించిన వ్యాధులు ఉండవచ్చు. దయచేసి మరింత సమాచారం కోసం మీ శిశువైద్యుడిని (పీడియాట్రీషియన్) సంప్రదించండి.
గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం. డా. అన్నిబిసెంట్ రోడ్, వర్లి, ముంబై 400 030, ఇండియా. ఈ మెటీరియల్‌లో కనిపించే సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఈ మెటీరియల్‌లో ఏదీ వైద్య సలహాను కలిగి ఉండదు. మీ పరిస్థితికి సంబంధించి ఏవైనా వైద్యపరమైన సందేహాలు, ఏవైనా సందేహాలు లేదా సందేహాల కోసం దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి. వ్యాక్సినేషన్ కోసం సూచించిన వ్యాధి జాబితా పూర్తిగా లేదు, దయచేసి పూర్తి టీకా (వ్యాక్సినేషన్) షెడ్యూల్ కోసం మీ శిశువైద్యుడిని (పీడియాట్రిషియన్) సంప్రదించండి. వ్యాధి ప్రాతినిధ్య ఐకాన్లు/చిత్రాలు మరియు యానిమేషన్ కేవలం సచిత్ర ప్రయోజనం కోసం మాత్రమే.
CL code: NP-IN-ABX-WCNT-210003, DoP Dec 2021

షేర్ ఆన్ చేయండి
Share
Vaccination Tracker